కవితా సంకలనం ఆవిష్కరణంచిన


Thu,April 19, 2018 01:26 AM

క్రమంలో పత్రికా స్వేచ్ఛపై ఎలాంటి నిర్బంధం అమలైందో ప్రస్తుతం దేశంలో కంటికి కనబడ కుండా అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఆయన కవితల ద్వారా ఇచ్చిన సందేశం నేటి పరి స్థితులకు స్ఫూర్తిదాయమన్నారు. సంపాదకులు అంజయ్య మాట్లాడుతూ సమాజాన్ని అధ్యయ నం చేసి తన అభిప్రాయాలను కవితల రూపంలో వ్యాప్తి చేశారని తెలిపారు. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి మాట్లాడుతూ పాముకు పట్టాభిషేకం లాంటి ఎన్నో కవితలు పదప్రయోగంగానే కాకుండా దాని సారాంశాన్ని విశదీకరిస్తున్నాయన్నారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీరామ్మూర్తి నివురు కవితా సంకలనం నివురు గప్పిన నిజం లాంటిందని అన్నారు. శ్రీరామూర్తి మొదట రాసిన కళ్లు, ఎర్రమందారాలు, ప్రస్తుత నివురు నిజం సమకాలిన పరిస్థితులను ప్రతిభింబించే విధంగా ఉందన్నారు. వ్యవస్థలోని దుర్మార్గం, దౌర్జన్యం, ఆగ్రహం ఆయన కవితల్లో కనిపిస్తాయన్నారు. శివా రెడ్డి మాట్లాడుతూ తాత్వికతను వదులుకోకుండా కొనసాగించడం ప్రత్యేకమైందన్నారు. నివురులో సమకాలిన రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, వ్యవస్థ లోపాలు ప్రతిభింబిస్తాయన్నారు.

350
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...
Namasthe Telangana Property Show

Featured Articles

మరిన్ని వార్తలు...