ఖైదీ మృతిపై మార్చి 9న మెజిస్టీరియల్ విచారణ


Thu,February 22, 2018 03:34 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నేర నిర్థారిత ఖైదీ సత్యం చిన్నప్ప కుంబార్ (38) తండ్రి చెన్నప్ప మృతిపై మార్చి 9న మెజిస్ట్రీరియల్ విచారణ జరపనున్నట్లు జిల్లా స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ శ్రీవ త్స కోట బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు ఖైదీ సత్యం చిన్నప్ప కుం బార్ (9569) జనవరి 19న మరణించారని, ఈ ఘటనపై ఉదయం 11 నుంచి సాయం త్రం 5గంటల వరకు నాంపల్లి స్టేషన్ రోడ్‌లో గల కలెక్టరేట్ ప్రాంగణంలోని తమ కార్యాలయంలో విచారణ జరపనున్నామన్నారు. ఘటనకు సంబంధించిన వాస్తవాలు తెలిసినవారు, రక్తసంబంధీకులు, ఇతరులెవరైనా విచారణాధికారి ముందుహాజరై తమ సాక్ష్యాన్ని ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు.

216
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...