ముగిసిన దసరా ఉత్సవాలు


Thu,October 10, 2019 12:02 AM

పాల్వంచ రూరల్: పాల్వంచ పట్టణం, మండలంలో దసరా ఉత్సవాలు బుధవారం ఘనంగా ముగిసాయి. పెద్దమ్మ గుడిలో జరిగిన పూజల్లో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు దంపతులు పాల్గొన్నారు. వారికి అర్చకులు స్వాగతం పలికారు. ఆలయం ఎదురుగాగల చెట్టు వద్ద శమి పూజ నిర్వహించారు. అమ్మవారిని ఎంపీ రాజేశ్వరరావు దంపతులు, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ సభ్యుడు బరపటి వాసుదేవరావు, సొసైటీ అధ్యక్షుడు కొత్వాల శ్రీనివాసరావు, జగన్నాధపురం సర్పంచ్ అనిత, నెహ్రూ యువ కేంద్రం జాతీయ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర ఆర్గనైజిం గ్ కార్యదర్శి మూల సుధాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బైరె డ్డి ప్రభాకర్ రెడ్డి దర్శించుకున్నారు. అర్చకులను, రుత్వికులను ఈవో శ్రీనివాస్ సన్మానించారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles