విధి విధానాలు


Tue,October 8, 2019 12:59 AM

నూతన మద్యం దుకాణాల లైసెన్స్ కాలపరిమితి నవంబర్ 1వ తేదీ నుంచి 2012 అక్టోబర్ 31వ తేదీ వరకు వర్తిస్తుంది. 21 సంవత్సరాలు నిండి, ఎక్సైజ్ రెవెన్యూ బాకీదారుడు కానివారు, ఎక్సైజ్ నేరాల్లో శిక్ష పడని వ్యక్తులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఒక వ్యక్తి తాను ఎంపిక చేసుకున్న ఏదైనా ఒక జిల్లాలో మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హుడు. ఏజెన్సీ దుకాణాలకు స్థానిక షెడ్యూల్డ్ ఏరియా ట్రైబల్ సర్టిఫికెట్ గల వ్యక్తులు మాత్రమే అర్హులు. షాపు ఎక్సైజ్ ట్యాక్స్‌ను జనాభా ప్రాతిపదికన నిర్ణయించడం జరిగింది. 5వేల జనాభా వరకు సంవత్సరానికి రూ.50లక్షలు, 5వేల నుంచి 50వేల జనాభా వరకు రూ.55లక్షలు, 50వేల నుంచి లక్ష జనాభా వరకు రూ.60లక్షలు, లక్ష జనాభా నుంచి 5లక్షల జనాభా వరకు రూ.65లక్షల ఎక్సైజ్ ట్యాక్స్‌ను నాలుగు సమ వాయిదాల్లో చెల్లించవచ్చు. డ్రాలో ఎంపికైన వ్యక్తికి సంబంధించిన షాపు ఎక్సైజ్ ట్యాక్స్‌లో 4వ వంతుని

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles