అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు


Thu,October 3, 2019 12:04 AM

పాల్వంచ : శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పాల్వంచ పట్టణంలోని మార్కెట్‌లో ఏర్పాటు చేసిన కనకదుర్గ అమ్మవారి మండపం వద్ద బుధవారం కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు కొత్వాల శ్రీనివాసరావు, టీఆర్‌ఎస్ నాయకులు బరపటి వాసుదేవరావు, మంతపురి రాజుగౌడ్, కిలారు నాగేశ్వరరావు, మహిపతి రామలింగం, ఎస్వీఆర్‌కే ఆచార్యులు, మల్లెల రవిచంద్ర, కాల్వ ప్రకాష్, దాసరి నాగేశ్వరరావు, చిరసాని వెంకటరమణ, సత్తెనపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles