రాష్ట్ర పక్షి పాలపిట్టను కాపాడాలి


Thu,October 3, 2019 12:03 AM

మణుగూరురూరల్: మన రాష్ట్ర పక్షి పాలపిట్టను కాపాడాలని కిన్నెరసాని వైల్డ్ లైఫ్ రిసోర్స్‌పర్సన్ జేవీఎస్ చంద్రశేఖర్ కోరారు. ఆయన బుధవారం మన రాష్ట్రపక్షి పాలపిట్ట అనే ప్రచార పోస్టర్‌ను జిల్లా అటవీశాఖ అధికారి రాంబాబు(ఐఎఫ్‌ఎస్)కు కొత్తగూడెంలో అందజేశారు. అటవీశాఖ అధికారి రాంబాబు... మాట్లాడుతూ పాలపిట్టను ప్రకృతిలో చూడాలని, పంజరంలో కాదని అన్నారు. పాలపిట్టను హింసించడం చట్టరీత్యా నేరమన్నారు. ఎవరైనా అలా చేస్తే 18004255364 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి తెలపాలని ప్రజలను కోరారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles