రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌లో జిల్లాక్రీడాకారుల ప్రతిభ

Sat,August 24, 2019 02:05 AM

చుంచుపల్లి : రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకరు లు ప్రతిభ కనబర్చి నాలుగు ప తకాలను సాధించారు. ఈ నెల 21న హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో రెజ్లింగ్ హాల్‌లో నిర్వహించిన అండర్ 23రాష్ట్రస్థాయి రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ విభాగాల్లో జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్న కొత్తగూడేనికి చెందిన కే తరుణ్, బ్రౌంజ్ మెడ ల్, అశ్వాపురానికి చెందిన కే నవీన్, బ్రాంజ్‌మెడల్, పాల్వంచకు చెందిన ఏ వెంకట ప్రసాద్ సిల్వర్‌మెడల్, ముల్కలపల్లికి చెందిన టీ మానస సిల్వర్‌మెడల్స్‌ను సాధించారు. కోచ్‌ను,క్రీడాకారులను రిజర్వు పోలీస్ ఇన్‌స్పెక్టర్ దామోదర్ అభినందించారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles