బైక్ చోరీపై కేసు

Fri,August 23, 2019 04:26 AM

రఘునాథపాలెం: బైక్ చోరీపై కేసు నమోదైంది. అర్బన్ పోలీసులు తెలిపిన ప్రకారం.. ఖమ్మం నగరం అగ్రహారం కాలనీకి చెందిన చెవల రాజు రైల్వేగేట్ మెన్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 18న విధులు ముగించుకొని వెళ్లి తన టీఎస్04ఈఏ 8769నెంబరు గల ద్విచక్ర వాహనాన్ని ఇంటి ముందు పార్క్ చేశాడు. మర్నాడు ఉదయానికి కనిపించలేదు. రాజు ఫిర్యాదుతో అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles