రామయ్యను దర్శించుకున్న రామానుజ స్వామి

Fri,August 23, 2019 04:25 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దేవనాథ రామానుజ జీయర్ స్వామీజీ గురువారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు సాంప్రదాయబద్ధ్దంగా స్వా గతం పలికారు. గర్భగుడిలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోగల శ్రీలక్ష్మీతాయారమ్మ వారిని, అభయాంజనేయ స్వామి వారిని ద ర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. రుష్యమూక మ్యూజియంలోని సీతమ్మ వారి నగలను తిలకించారు. ఆలయ విశిష్టతను అర్చకులు వివరించారు.

29
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles