ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ను కలిసిన దిండిగాల రాజేందర్

Wed,August 21, 2019 11:49 PM

ఇల్లెందు, నమస్తే తెలంగాణ : ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ను జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు శాలువ కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా దిండిగాల రాజేందర్ మాట్లాడుతూ..వినోద్‌కుమార్ ఉద్యమ సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలుమార్లు పర్యటించారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ అంచనాల మేరకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడుగా వినోద్‌కుమార్ తన ప్రత్యేకతను చాటుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles