డయల్‌ యువర్‌ ఆర్టీసీకి విశేష స్పందన

Wed,August 21, 2019 12:59 AM

ఖమ్మం కమాన్‌బజార్‌, ఆగస్టు 20: ఆర్టీసీలో అపరిష్కృతమైన సమస్యలను పరిష్కరించేందుకు డయల్‌ యువర్‌ ఆర్టీసీ కార్యక్రమానికి విశేషస్పందన లభించింది. మంగళవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం రీజనల్‌ మేనేజర్‌ ఎస్‌వీజీ కృష్ణమూర్తి డయల్‌ యువర్‌ ఆర్టీసీ కార్యక్రమం నిర్వహించారు. ఖమ్మం నుంచి గార్ల పోచారం రూట్‌కు అదనంగా ఒక సర్వీసును ఏర్పాటు చేయాలని శ్రావణ్‌ అనే ప్రయాణీకుడు కోరారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles