నేటితో పవిత్రోత్సవాలు ముగింపు

Wed,August 14, 2019 11:51 PM

భద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాల్లో భాగంగా బుధవారం యాగశాలలో ప్రత్యేక హోమాలు, పారాయణం, జపం నిర్వహించారు. ఆలయ అర్చకులు సాంప్రదాయబద్దంగా ఈ క్రతువును జరిపారు. ఇదిలా ఉండగా ఈనెల 10న ప్రారంభమైన పవిత్రోత్సవాలు గురువారంతో ముగియనున్నాయి. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles