నీటిలో మునిగి యువకుడి మృతి

Tue,August 13, 2019 12:24 AM


-ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్ అపహరణ
టేకులపల్లి: స్నేహితులతో పండుగ పూట సరదాగా స్నానానికి వెళ్లిన యువకుడు నీటిలో మునిగి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని బేతంపూడి గ్రామానికి చెందిన ఎస్‌కే జమాలుద్ధిన్ కుమారుడు నజీర్(19) డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సోమవారం స్నేహితులతో కలిసి పాములేరు వాగులో స్నానం చేసే క్రమంలో కుక్కునూరు మండలం పాములేరు వాగులో పడి మృతి చెందాడు. జమాలూద్దిన్ కొన్ని సంవత్సరాలుగా కొత్తగూడెం బూడిదగడ్డలో ఉంటున్నారు. జమాలూదిను ఒక ప్త్రెవేట్ షాపులో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles