గోవులు రవాణా చేస్తున్న వ్యాన్ పట్టివేత

Sun,August 11, 2019 04:59 AM


టేకులపల్లి:నిబంధనలకు విరుద్ధంగా గోవులను రవాణా చేస్తున్న ఒక మినీ వ్యాన్ శనివారం పోలీసులు అదుపులోకి తీసున్నారు. టేకులపల్లి ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం శనివారం మధ్యాహ్నం విశ్వసనీయ సమాచారం మేరకు నిబంధనల అతిక్రమించి టేకులపల్లి సంత నుంచి 11 ఎడ్లని ఒక మినీ వ్యాన్‌లో హైదరాబాద్ తీసుకువెళ్తుండగా బేతంపూడి వద్ద పట్టుకొని వాటిని తీసుకొని పోతున్న ముగ్గురిని అదుపు లోకి తీసుకుని ఎడ్లని పాల్వంచ గోశాలకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము అని తెలిపారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles