పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు

Sat,August 10, 2019 04:13 AM

-ఓటుహక్కు పొందాలి: కలెక్టర్
కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: రానున్న జనవరి 1వ తేదీ 2020 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి ఒక్కరూ కొత్త ఓటు హక్కు పొందాలని కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జేసీ వెంకటేశ్వర్లుతో కలిసి కొత్త ఓటరు నమోదు, ఓటరుజాబితాలో మార్పులు చేర్పులు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగష్టు 16వ తేదీ నుంచి www.nvsp.in / www. ceotelangana.nic.in వెబ్‌సైట్ ద్వారా కానీ 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఓటరు జాబితాలో పేరుందో లేదో పరిశీలన చేసుకోవాలన్నారు. కొత్త ఓటరు నమోదు కోసం నియోజకవర్గాల వారీగా బూత్‌స్థాయి అధికారులు సూపర్‌వైజర్లను నియమించి మంగళవారం నాటికి జాబితాను అందజేయాలని ఆర్‌వోలకు సూచించారు. సెప్టెంబర్ బకటో తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు బూత్‌స్థాయి అధికారులు ప్రతీ ఇంటికెల్లి ఓటరు వివరాలు నమోదు చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల తహసీల్దార్ మస్తాన్‌రావు, సిబ్బంది అంజద్, రాజశేఖర్, నవన్

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles