రేషన్‌షాపు ఎదుట లబ్ధిదారులు ఆందోళన

Thu,August 8, 2019 11:49 PM

ఆందోళన సరికాదు : రాజశేఖర్, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్
తుంగారం రేషన్‌షాపు ఎదుట లబ్ధిదారులు ఆందోళన చేయటం సరికాదు. ప్రభుత్వం గోదాముల నుంచి బియ్యాన్ని రేషన్‌షాపులకు నేరుగా సరఫరా చేస్తుంది. దానిలో కొన్ని బస్తాలు సన్నబియ్యం రావచ్చు. అంతమాత్రాన మొత్తం సన్నబియ్యం కావాలని కోరటం సరికాదు. ప్రభుత్వం దొడ్డు బియ్యం మాత్రమే సరఫరా చేస్తుంది. ఈ విషయంలో డీలర్ల తప్పులేదు.అనర్హులను ఖాళీ చేయించిన అధికారులుకుండా ఆ ఇండ్లలో ఉంటున్నారంటూ ఇండ్లను ఖాళీ చేయాలని గత 10 రోజుల క్రితం రెవెన్యూ అధికారులు ఆదేశాలు జారీచేశారు. అంతేగాక భద్రాచలం సబ్‌కలెక్టర్ భవేశ్‌మిశ్రా 5 రోజుల క్రితం ఆ 12 కుటుంబాలతో సమావేశం ఏర్పరిచి రెండు రోజుల్లో ఇండ్లు ఖాళీ చేయాలని తరువాత తమలో అర్హులు ఎవరైనా ఉంటే సర్వే చేసి వారికే కేటాయిస్తామని నచ్చ చెప్పారు. ఆ 12 కుటుంబాలు ఖాళీ చేయబోమని ససేమిరా అనడంతో గురువారం ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఇండ్లను అధికారులు ఖాళీ చేసి తాళాలు వేశారు. అనంతరం భద్రాచలం సబ్‌కలెక్టర్ భవేశ్‌మిశ్రా, మణుగూరు డీఎస్పీ ఆర్ సాయిబాబా డబుల్‌బెడ్‌రూం ఇండ్ల వద్దకు వచ్చి బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ జగదీశ్వరప్రసాద్, ఆర్‌ఐలు వీరరాజు, వీరభద్రం, వీఆర్వోలు, వీఆర్‌ఏలు పాల్గొన్నారు.గూరు, బూర్గంపాడు, ఆళ్లపల్లి, గుండాల, పాల్వంచ, కొత్తగూడెం, చండ్రుగొండ, చర్ల, దుమ్ముగూడెం తదితర మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.
కొత్తగూడెం అర్బన్ : గత మూడురోజులుగా కొత్తగూడెం పట్టణంలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. గురువారం ఉదయం కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్‌లోని పార్కింగ్ స్టాండ్‌లో పార్క్ చేసిన బైకులపై భారీ వృక్షం విరిగి వాహనాలపై పడింది. దీంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పట్టణంలోని పాతకొత్తగూడెం మార్వాడి క్యాంపులో నివాసం ఉంటున్న ఉప్పునూరి పున్నమ్మ ఇంటి రేకుల షెడ్డుపై వృక్షం పడి రేకుల షెడ్డు కూలింది.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles