ఖమ్మం జిల్లాలో ఇద్దరు డిబార్..

Tue,June 11, 2019 01:26 AM

ఖమ్మం ఎడ్యుకేషన్: ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల్లో సోమవారం ఇద్దరు విద్యార్థులు డిబార్ అయ్యారు. ఉదయం జరిగిన ప్రధమ సంవత్సర పరీక్షల్లో ఖమ్మంలోని ఓ కేంద్రంలో చూసి రాస్తుండగా అధికారులు పట్టుకున్నారు. మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో కూసుమంచి కేంద్రంలో జువాలజీ పేపర్‌లో కాఫియింగ్‌కు పాల్పడుతుండగా పట్లుకుని మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేసినట్లు డీఐఈఓ రవిబాబు తెలిపారు. ప్రధమ సంవత్సరం పరీక్షల్లో 4905మందికి 363మంది గైర్హజరై 4542మంది హజరయ్యారు.వెధ్వతీయ సంవత్సరంలో 1951 మందికి 100మంది గైర్హజరై 1851మంది హజరయ్యారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles