కారుణ్య నియామకాలకు ఇంటర్వ్యూలు

Tue,June 11, 2019 01:25 AM

మణుగూరు, నమస్తే తెలంగాణ: సింగరేణి మణుగూరు ఏరియాలో మెడికల్ అన్‌ఫిట్ అయిన ఉద్యోగుల పిల్లలకు కారుణ్య నియామకాల్లో భాగంగా సోమవారం స్థానిక జీఎం కార్యాలయంలో ఏరియా డీజీఎం(పర్సనల్) రేవు సీతారాం ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు జరిగాయి. మణుగూరు ఏరియా కేసీహెచ్‌పీవో మెడికల్ అన్‌ఫిట్ అయిన ఎ.కొమరయ్య కుమార్తెకు త్వరలోనే నియామక పత్రాలు ఇవ్వనున్నట్టు ఏరియా జీఎం జక్కం రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పీవో సింగు శ్రీనివాసరావు, మదార్‌సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles