సింగరేణి మెడికల్, సర్వే అధికారుల బదిలీ

Wed,June 5, 2019 03:05 AM

కొత్తగూడెం సింగరేణి: సింగరేణి సంస్థలోని మెడికల్, సర్వే విభాగాల అధికారులను బదిలీ చేస్తూ యాజమాన్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ ఏరియాలోని ఉన్నతాధికారికి ఈ నెల 15వ తేదీలోగా రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. మెడికల్‌లో 27 మంది, సర్వేలో 16 మంది అధికారులను బదిలీ చేసింది.

మెడికల్ విభాగంలో...
మందమర్రి ఏరియా ఆస్పత్రిలో డీవైసీఎంవో డాక్టర్ మదిరాజు ఉషను అదే ఏరియాకు బదిలీ చేశారు. కొత్తగూడెం మెయిన్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ విశ్వమేధిని రామగుండం ఏరియా ఆస్పత్రికి, భూపాలపల్లి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కాళేశ్వరరావును రామగుండం ఏరియాకు, కొత్తగూడెం ప్రధాన ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణమూర్తిని రామగుండం ఏరియా ఆస్పత్రికి, రామగుండం ఏరియా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జెరదొడ్డి మద్దిలేటిని కొత్తగూడెం ప్రధాన ఆస్పత్రికి, మందమర్రి ఏరియా ఆస్పత్రి మెడికల్ స్పెషలిస్ట్ట్ డాక్టర్ లోక్‌నాధ్ రెడ్డిని భూపాలపల్లికి, కొత్తగూడెం ప్రధాన ఆస్పత్రి ఆర్ధో సర్జన్ డాక్టర్ పి.గణేష్‌ను మందమర్రికి, కొత్తగూడెం ప్రధాన ఆస్పత్రి డీవైసీఎంవో డాక్టర్ రామాలా శౌరిని మందమర్రి ఏరియా డిస్పెన్సరీ ఇంచార్జిగా, రామగుండం ఏరియా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కసుకుర్తి బాలకోటయ్యను భూపాలపల్లికి, రామగుండం మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట నరసింహారావును కార్పొరేట్ ప్రధాన ఆస్పత్రికి, కొత్తగూడెం ప్రధాన ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జీవీఎంఎండీడీ మహిపాల్‌ను మందమర్రి కేకే డిస్పెన్సరీకి, రామగుండం ఏరియా మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ దుర్గం రవిని బెల్లంపల్లి గోలేటి డిస్పెన్సరీకి, రామగుండం ఏరియా మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నీరుడు గౌతమిని రామగుండం-2 ఏరియాకు, బెల్లంపలి ్లగోలేటి డిస్పెన్సరీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జేఏ రవికుమార్‌ను మణుగూరుకు, ఇల్లెందు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సీహెచ్ రాజశేఖర్‌ను రామగుండం ఏరియాకు, మందమర్రి కేకే డిస్పెన్సరీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్‌ఎం.

పరశురాములును కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్ డిస్పెన్సరీకి, ఇల్లెందు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ స్టాలిన్‌బాబును బెల్లంపల్లి ఏరియాకు, ఆర్జీ-2 సెక్టార్-3 డిస్పెన్సరీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కే విజయకుమార్‌ను కొత్తగూడెం ప్రధాన ఆస్పత్రికి, బెల్లంపల్లి మెడికల్ సూపరింటెండెంట్ బ్రహ్మయ్యను ఆర్జీ-2 డిస్పెన్సరీకి, మందమర్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.జనార్థన్‌రావును ఇల్లెందు ఏరియాకు, ఇల్లెందు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.శ్రీనివాసులు రెడ్డిని టేకులపల్లి డిస్పెన్సరీకి, బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ భద్రి వీరశేఖర్‌రావును కొత్తగూడెం ప్రధాన ఆస్పత్రికి, బెల్లంపల్లి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.అరవింద్‌ను ఆర్జీ ఏరియాకు, మందమర్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రెబ్బా శైలజను భూపాలపల్లికి, మణుగూరు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజా రమేష్‌బాబును మందమర్రికి, ఆర్జీ-2 సీనియర్ మెడికల్ ఆఫీసర్ మున్నంగి అనూషను రామగుండం ఏరియాకు, రామగుండం ఏరియా సీనియర్ మెడికల్ ఆఫీసర్ రాజశేఖర్‌ను బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రికి యాజమాన్యం బదిలీ చేసింది.

సర్వే విభాగంలో...
ఇల్లెందు డీవైజీఎం సమ్మిడి గోవర్ధన్‌రెడ్డిని కార్పొరేట్ సర్వే విభాగానికి, బెల్లంపలిల డీవైజీఎం రామకృష్ణ్ణారావును కార్పొరేట్ సేఫ్టీ విభాగానికి, ఇల్లెందు జేకే-5 ఓసీ సూపరింటెండింగ్ సర్వే ఆఫీసర్ పగడాల బాలాజి నాయుడును ఇల్లెందు సర్వే విభాగానికి, కార్పొరేట్ (పీపీ) సూపరింటెండింగ్ సర్వే ఆఫీసర్ చిముటూరి రాజగోపాల్‌ను భూపాలపల్లి సర్వే విభాగానికి, మణుగూరు పీకేవోసీ సూపరింటెండింగ్ సర్వే ఆఫీసర్ పంజాల ప్రభాకర్‌ను కార్పొరేట్ సీఎంసీకి, కార్పొరేట్ సేఫ్టీ సూపరింటెండింగ్ సర్వే ఆఫీసర్ శ్రీనివాసులును ఎస్టేట్స్‌కు, ఆర్జీ-2 సూపరింటెండింగ్ సర్వే ఆఫీసర్ చంద్రశేఖర్‌ను బెల్లంపల్లి సేఫ్టీకి, కొత్తగూడెం ఏరియా వీకే 7 డిప్యూటీ సూపరింటెండింగ్ సర్వే ఆఫీసర్ జనార్థన్‌రెడ్డిని కార్పొరేట్ (పీపీ)కు, ఆరీ-్జ3 సీనియర్ సర్వే ఆఫీసర్ సంపల్లి నరసింగరావును ఆర్జీ-2కు, మణుగూరు సీనియర్ సర్వే ఆఫీసర్ శ్రీనివాస్‌ను అదే ఏరియా పీకేవోసీకి, ఆర్జీ-1 జీడీకే 11 ఇైంక్లెన్ సీనియర్ సర్వే ఆఫీసర్ ఎండీ అప్షర్‌పాషాను ఆర్జీ-3కి, భూపాలపల్లి సీనియర్ సర్వే ఆఫీసర్ కందుకూరి రామకృష్ణను అదే ఏరియా కేటీకేకు, కొత్తగూడెం ఏరియా జేవీఆర్ వోసీ సీనియర్ సర్వే ఆఫీసర్ ఎంటీవీ స్వామిని అదే ఏరియా కిస్టారం ఓసీకి, ఆర్జీ2 సీనియర్ సర్వే ఆఫీసర్ మారుత నారాయణను ఆర్జీ1కు, మణుగూరు ఏరియాకు, పీకే వోసీ సీనియర్ సర్వే ఆఫీసర్ అయ్యగారి కోటేశ్వరరావును ఇల్లెందుకు, మందమర్రి ఏరియా సీనియర్ సర్వే ఆఫీసర్ పడాల నర్సయ్యను అదే ఏరియా సర్వే విభాగానికి యాజమాన్యం చేసింది.

89
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles