పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం

Fri,March 22, 2019 03:50 AM

సారపాక: అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సంపూర్ణ పోషకాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా ఆరోగ్యలక్ష్మి కార్యక్రమాన్ని అమలుచేస్తోంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ఈఏడాది ఇంటింటికి పౌష్టికాహారం అందించే లక్ష్యంతో పౌష్టికాహారం, పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన పెంచాలన్న సంకల్పంతో పోషణ్ అభియాన్‌ను రూపొందించింది. 15 రోజుల పాటు పోషణ్ పక్వాడ అనే కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో విస్తృత ప్రచారం నిర్వహించేలా రోజువారీ కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ చేపట్టి.. ఇంటింటికి అంగన్‌వాడీలు వెళ్లి వివిధ కార్యక్రమాలు గ్రామాల్లో నిర్వహిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నారులు, బాలింతలు, గర్భిణులు, కౌమారదశలో ఉన్న యువతుల ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు.

52
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles