లెక్క తేలింది..!

Sat,February 23, 2019 01:01 AM

-అసెంబ్లీ ఎన్నికల తరువాత 68,344కు పెరిగిన ఓటర్లు
-అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొత్తం ఓటర్లు 8,47,528
-తాజా ఓటర్ల సంఖ్య 9,15,872
-పార్లమెంట్‌కు కీలక ప్రక్రియ పూర్తి
భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల నాటి ఓటర్ల సంఖ్యతో పోలిస్తే ఈ ఏడాది జనవరి నాటికి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కొత్తగా నమోదైన తుది ఓటర్ల జాబితా అధికారికంగా విడుదలైంది. ఈ గణాంకాల ప్రకారం జిల్లాలో తాజా ఓటర్ల సంఖ్య 9,15,872. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఉన్న ఓటర్ల జాబితాతో పోల్చుకుంటే జిల్లాలో తాజా ఓటర్ల జాబితా ప్రకారం 68,344 మంది కొత్త ఓటర్లుగా నమోదయ్యారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles