గుర్తు తెలియని మృతదేహం లభ్యం

Wed,September 12, 2018 01:13 AM

బూర్గంపహాడ్, సెప్టెంబర్ 11 : మండల పరిధిలోని సింగారం గ్రామంలో మంగళవారం గుర్తుతెలియని వృద్ధురాలి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారు అటవీ ప్రాంతంలోని వాగులో గుర్తుతెలియని మృతదేహన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలికి సుమారు 70సంవత్సరాల వయస్సు ఉంటుందని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని బూర్గంపహాడ్ ఎస్‌ఐ సంతోష్ సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

125
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles