మృతుల కుటుంబానికి పాయం పరామర్శ

Mon,September 10, 2018 01:30 AM

మణుగూరురూరల్, సెప్టెంబర్9: మణుగూరు మండలంలో రోడ్డు ప్రమాదంలో నల్లాసాయిపవన్, సామల అరవింద్ అనే ఇద్దరు యువకులు శనివారం రాత్రి మృతి చెందారు. ఆదివారం వారి మృతదేహాలను స్థానిక ఏరియా ఆసుపత్రిలో పినపాక నియోజకవర్గ టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు సందర్శించి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు టీబీజీకేఎస్ మణుగూరు ఏరియా బ్రాంచి ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌రావు, లెవెన్త్‌మెన్‌కమిటీ సభ్యులు సామా శ్రీనివాసరెడ్డి, కోటశ్రీనివాసరావు, డీ వీరభద్రయ్య, సీహెచ్‌వీరెడ్డి, పద్మ, బర్ల గోపి, మండల టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు బర్ల సురేష్, మిట్టపల్లి కిరణ్, మడివీరన్నబాబు, కట్కూరి శ్రీనివాస్, ఇతర యూనియన్‌ల, అసోసియేషన్‌ల నాయకులు నాసర్‌పాషా, నామా వెంకటేశ్వర్లు, రాంగోపాల్, లక్షాద్రి, జాన్, శ్రీనివాస్, రవీందర్‌రావు, కోటపాటి, కుమార్, మేకల ఈశ్వర్‌రావు, కాజిపేట కృష్ణ, నర్సయ్య పాల్గొన్నారు.

132
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles