ఖైదీ నెంబర్ 150 ఎఫెక్ట్‌తో భారీగా ట్రాఫిక్ జామ్

Thu,January 12, 2017 12:46 AM

లక్ష్మీదేవిపల్లి, జనవరి 11: మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 సినిమా రిలీజ్ సందర్భంగా బెన్‌ఫిట్ షో, మార్నింగ్ షోలతో లక్ష్మీదేవిపల్లిలోని నాలుగు థియేటర్లలో సినిమా రిలీజ్ అయింది. దీంతో మండల కేంద్రంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వచ్చేపోయే వాహనాలు భారీగా మొర్రేడు వంతెనపై నిలిచిపోవడంతో గణేష్ టెంపుల్ నుంచి చాతకొండ క్రాస్‌రోడ్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

47
Tags

More News

మరిన్ని వార్తలు...