ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం


Fri,December 13, 2019 12:06 AM

ఎదులాపురం : కుమ్రం భీం స్టడీ సర్కిల్‌లో వివిధ ఉద్యోగాలకు శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఫౌండేషన్‌ కోర్సుగా డిగ్రీ పాసైన ఎస్టీ అభ్యర్థుల కోసం గ్రూప్‌ 1, 2, 3, 4, పోలీస్‌, గురుకుల ఉద్యోగాలు, బ్యాంక్‌, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ, యూపీఎస్‌ఈ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. డిగ్రీ పాసైన ఎస్టీ అభ్యర్థులు టీఎస్‌ బీసీ స్టడీ సర్కిల్‌లో నేటి నుంచి ఈ నెల 19 వరకు దరఖాస్తులు చేసుకోవాలని వివరాలకు 08732-221280, 9063965302 నంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles