మంచి మార్కులు సాధించాలి: డీఈవో


Sat,December 7, 2019 12:26 AM

బేల: పదో తరగతి విద్యార్థులు ప్రణాళికతో చదువుకొని మంచి మార్కులు సాధించాలని డీఈవో రవీందర్‌రెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని ఉన్నత ప్రభుత్వ పాఠశాలను శుక్రవారం ఆకస్మీక తనిఖీ చేశారు. పదో తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి వార్షిక పరీక్షల సమయం దగ్గర పడుతున్నందున ప్రతి విద్యార్థి క్రమ శిక్షణ, పట్టుదలతో చదివి మంచి మార్కులు సాధించాలని, ఒక ప్రణాళికా బద్ధంగా సమయం వృథా చేయకుండా సిద్ధం కావాలన్నారు. సందేహాలుంటే వెంటవెంటనే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. 10 జీపీఏ సాధించి

54
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles