సీసీఐ కొనుగోలు కేంద్రాలకు బారులు తీరిన వాహనాలు


Sat,December 7, 2019 12:25 AM

మండలంలోని రెండు జిన్నింగ్ మిల్లుల్లో ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాలకు పత్తి వాహనాలు బారులు తీరాయి. ఆయా కొనుగోలు కేంద్రాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలవడంతో రోడ్లపై వెళ్లే ప్రయణికులు ఆసక్తిగా చూశారు. దారి పొడుగునా పత్తి లోడ్‌తో ఉన్న వాహనాలే కనింపించడం మురిసిపోయారు. సీసీఐ కొనుగోళ్లు నాలుగు రోజులుగా బంద్ ఉండడంతో వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయినట్లు స్థానిక మార్కెట్ కమిటీ కార్యదర్శి సయ్యద్ అజాం అలీ తెలిపారు. -ఇంద్రవెల్లి

79
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles