పొగాకుతో అనారోగ్యం


Wed,November 13, 2019 11:00 PM

ఎదులాపురం : పొగాకు ఉత్పత్తులతో ఆనారోగ్య సమస్యలు ఏర్పడతాయని పొగాకు నియంత్రణ విభాగం జిల్లా అధికారి శ్రీకాంత్ అన్నారు. కొట్పా చట్టం 2003 (సిగరేట్ ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం) ప్రకారం నిషేధిత గుట్కా అమ్మడం నేరమని అవగాహన కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ చౌక్, పంజాబ్ చౌక్, తాంసి బస్టాండ్, రైల్వేస్టేషన్,, అశోక్‌రోడ్ తదితర ప్రాంతాల్లోని పాన్‌షాప్, కిరాణా దుకాణల యాజమాన్యాలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. న్యూహౌసింగ్ బోర్డులోని అనిల్ కిరణా యాజమాని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా అభినందిచారు. ఈ కార్యక్రమంలో అధికారులు చిరంజీవి, రవి, శ్రీధర్, భాస్కర్, దామోదర్ తదితరులు ఉన్నారు.

66
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles