బీసీలంతా ఏకం కావాలి


Mon,September 17, 2018 11:39 PM

సోన్: బీసీలంతా ఏకం కావాలని బీసీ మహాసభల రాష్ట్ర నాయకుడు ఆప్క గజ్జారాం అన్నారు. నిర్మల్ మండలంలోని తల్వేద గ్రామంలో బీసీ సభను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా ప్రతిపాదికన అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు అసెంబ్లీ స్థానాల్లో ప్రాధాన్యత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సంఘ నాయకులు సాయన్న, హన్మండ్లు, భూమేశ్, రాజు, గంగాధర్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...