సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ నియామకం


Sat,August 24, 2019 03:16 AM

ధర్మసాగర్, ఆగస్టు 23: ధర్మసాగర్, వేలేరు మండలాలకు సమాచార హక్కు చట్టం పరిరక్షణ మండల అధ్యక్షులను నియమించినటన్లు వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు దేవ రవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధర్మసాగర్ మండల అధ్యక్షుడిగా నారాయణగిరి గ్రామానికి చెందిన మజ్జిగ లింగం, వేలేరు మండల అధ్యక్షుడిగా కమ్మరిపేట గ్రామానికి చెందిన జోడుముంతల కిరణ్‌ను ఏకగ్రీవంగా నియామకం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు జిల్లా అధ్యక్షుడు దేవ రవికి కృతజ్ఞతలు తెలిపారు

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...