పతంజలి యోగాలో ఉచిత శిక్షణ


Thu,August 22, 2019 03:07 AM

మడికొండ, ఆగస్టు 21: మడికొండ మెట్టుగుట్ట వద్ద ఉన్న పతంజలి యోగా, ప్రకృతి చికిత్సాలయంలో యోగాపై శుక్రవారం ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు డాక్టర్ చిలువేరు సుదర్శన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శిక్షణ ఉంటుందని చెప్పారు. ఆసక్తి గల వారు 9866574721 నంబర్‌లో సంప్రదించాలని ఆయన కోరారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...