మల్లన్న ఆలయ అండర్ డ్రైనేజ్ కాల్వ స్థల పరిశీలన


Thu,August 22, 2019 03:07 AM

ఐనవోలు, ఆగస్టు 21 ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయం నూతనంగా నిర్మాణం చేయబోయే అండర్ డ్రైనేజ్ కాలువ కోసం బుధవారం స్థానిక ఎంపీపీ మార్నేని మధుమతి అధికారులతో కలిసి ఆలయ ఆవరణంలో స్థల పరిశీలన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గతంలో ఆలయాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా మంజూరు చేసి న నిధులు రూ. కోటిలో రూ. 23 లక్షలతో అండర్ డ్రైనేజ్ కాలువ నిర్మాణం పనులు ప్రారంభం చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఈవో అద్దెంకి నాగేశ్వర్‌రావు, పీఆర్‌ఏఈ వెంకట్‌రెడ్డి, డైరెక్టర్ చందర్‌రావు, ఉమ్మడి జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు మార్నేని రవీందర్‌రావు, పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...