చట్టబద్ధ దత్తతపై విస్తృత ప్రచారం చేయాలి


Thu,August 22, 2019 03:06 AM

భీమారం, ఆగస్టు 21: గ్రేటర్ వరంగల్ పరిధిలోని 46వ డివిజన్ గోపాలపూర్‌లో బుధవారంరాత్రి తీజ్ (గణ్‌గోర్) వేడుకలను ఘనంగా నిర్వహించారు. సే వాలాల్ బంజార సంక్షేమ సంఘం అధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్, స్థానిక కార్పొరేటర్ సిరంగి సునీల్‌కుమార్, కేయూ ప్రొఫెసర్ వీరన్ననాయక్, రాంచందర్‌నాయక్ హాజరయ్యారు. ఈసందర్భంగా సుధీర్‌కుమార్ మాట్లాడుతూ లంబాడీల జొన్న రొట్టె సంస్కృతి గొప్పద ని, జొన్నరొట్టె తినడం వల్ల వారికి షుగర్, బీపీలాంటి వ్యాధులు రావడంలేదని అన్నారు.కార్యక్రమంలో సేవాలాల్ లం బాడీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వీరన్ననాయక్, ప్రధాన కార్యదర్శి ధ రావత్ రాంచందర్‌నాయక్, జవహర్‌లాల్, రా మెల్‌నాయక్, ధాస్యనాయక్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...