ఎస్సై కొలువుల్లో సత్తా చాటిన జిల్లా యువత


Sun,July 14, 2019 02:10 AM

వరంగల్ క్రైం, జూలై13: రాష్ట్ర పోలీస్ నియామక మండలి ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలోని పలువురు యువకులు సబ్ ఇన్‌స్పెక్టర్ కొలువులకు ఎంపికయ్యారు. కొంతమంది వ్యక్తిగత ప్రతిభతో రాణించగా మరికొంత మందికి ప్రత్యేక కోటాలు కలిసోచ్చాయి. రిజర్వేషన్ల ఆధారంగా పోలీస్ నియామక మండలికి సంబంధించిన వెబ్‌సైట్‌లో కటాఫ్ మార్క్‌లు పొందుపర్చగా అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్ ఐడీకి ఎంపికైన జాబ్ హోదాను మెసేజ్ చేశారు. లాగిన్ ఐడీకి మెసేజ్‌లు వచ్చిన అభ్యర్థులంతా త్వరలోనే మెడికల్ టెస్ట్‌కు హాజరుకానున్నారు. కటాఫ్ మార్కు లు ఇలా ఉన్నాయి. ఓసీ- 259, బీసీ-ఏ 244, బీసీ-బీ 253, బీసీ-సీ 195, బీసీ-డీ 255, బీసీ-ఈ 230, ఎస్సీ 231, ఎస్టీ 239, ఎక్స్‌సర్వీస్‌మన్ 186 ఇవి కాకుండా మహిళ రిజర్వేషన్, పోలీస్, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించారు.

131
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...