ఎంపీపీ, ఎంపీటీసీకి అభినందనల వెల్లువ


Sat,June 15, 2019 02:33 AM

కమలాపూర్: మండలంలోని వంగపల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ ఇంజపల్లి రామస్వామి, టీఆర్‌ఎస్ నాయకులు ఎంపీపీ తడక రాణి శ్రీకాంత్‌ను శుక్రవారం సన్మానించారు. మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో ఆమెను శనిగరం గ్రామానికి వెళ్లి శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొలిపాక సాంబయ్య, పెరటి రమేశ్‌రెడ్డి, పోడేటి అశోక్, రవి, చిలువేరు సంపత్ పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...