మంత్రి ఎర్రబెల్లికే పరిషత్ బాధ్యత


Tue,April 16, 2019 02:10 AM

- వరంగల్ అర్బన్, రూరల్, మానుకోటకు ఆయనే..
- జనగామకు ఎమ్మెల్సీ పల్లా
- ములుగు, భూపాలపల్లికి బాలమల్లు

(వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ) పరిషత్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని భా వించిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగేందుకు బాధ్యులను నియమించారు. ఈ మేర కు సోమవారం సీఎం ఆదేశాలిచ్చారు. వరంగల్ అర్బన్, రూ రల్, మహబూబాబాద్ జిల్లాల బాధ్యతను మంత్రి దయా కర్‌రావుకు అప్పగించారు. జనగామ జిల్లాకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ములుగు, భూపాలపల్లి జిల్లాల బాధ్యతలను పార్టీ వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లుకు అప్పగించారు.

151
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...