గట్టుమల్లికార్జునస్వామికి పోటెత్తిన భక్తులు


Mon,March 25, 2019 02:57 AM

ధర్మసాగర్, మార్చి 24 : వేలేరు మండలంలోని మల్లికుదుర్ల గ్రామ పరిధిలోని శ్రీగట్టుమల్లికార్జునస్వామి దేవాలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి పర్వదినం తరువాత మూడో ఆదివారం వివిధ గ్రామాల నుంచి స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారుల తీరారు. కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించుకోని పెద్దపట్నాలు వేశారు. ఈ సందర్భంగా అర్చకులు వినయ్‌శర్మ, మహేశ్వర శర్మ భక్తులకు అభిషేకం నిర్వహించారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...