అసెంబ్లీని సందర్శించిన గురుకులం విద్యార్థులు


Fri,March 22, 2019 03:14 AM

ఐనవోలు మార్చి 21 : విజ్ఞాన యాత్రలో భాగంగా 225 మంది మైనార్టీల గురుకులం పాఠశాల విద్యార్థులు 25 మంది పాఠశాల సిబ్బంది వేదాంత నర్సింహచార్యులు సహకారంతో గురువారం అసెంబ్లీని సందర్శంచారు. అదే విధంగా చార్మినార్, మక్కామజీద్, సాలార్‌జంగ్ మ్యూజియం, జూపార్క్ తదితర ప్రదేశాలను చూపించి ప్రాంతాల విశేషాలను వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సయ్యద్ అమీరోద్దీన్, హుస్సేని, పాఠశాల సిబ్బంది ఉస్మాన్, ఇబ్రహీంపాషా, మూర్తి, రాజు, దినేశ్, మధు, విజయ్, లతాదేవి, పద్మ, స్రవంతి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...