బాధ్యతల స్వీకరించిన నూతన సీఐ


Wed,February 20, 2019 02:19 AM

మడికొండ : మడికొండ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా జాన్ నర్సింహులు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన రాపెల్లి సంతోష్ జనగామ జిల్లా నర్మెట సర్కిల్‌కు బదిలీ అయ్యారు. పరకాల ఇన్‌స్పెక్టర్‌గా పని చేసి ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న జాన్ నర్సింహులు సోమవారం కమిషనరేట్ పరిధిలో జరిగిన బదిలీల్లో భాగంగా మడికొండ పీఎస్‌కు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ సంతోష్, ఎస్సైలు కుమారస్వామి, సర్వర్ ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
మృతుడి కుటుంబానికి ఆర్థికసాయం

234
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...