బొప్పాయిలో శంఖం ఆకారం


Mon,February 18, 2019 03:06 AM

మట్టెవాడ, ఫిబ్రవరి 17: వరంగల్ నగరంలోని వేణురావుకాలనికి చెందిన దండి అంజయ్య కొనుగోలు చేసిన బొప్పాయిలోపలి భాగం శంఖం ఆకారంలో ఉంది. చింతల్ ప్రాంతంలో ఉంటున్న అంజయ్య.. తన మిత్రుడి వద్ద 5రోజుల క్రితం బొప్పాయి కాయలను కొనుగోలు చేశారు. ఈ క్రమంలో ఆదివారం బొప్పాయిని కోయడంతో అందులో శంఖం ఆకారం ఉండడంతో అతడు సంబ్రమాశ్చర్యానికి గురయ్యాడు. ఈ విషయం సమీపంలోని వారికి తెలియడంతో వారు వచ్చి చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ, దేవుడి మహిమగా చెప్పుకుంటున్నారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...