ఘనంగా ప్రణయ్‌భాస్కర్ కూతురి రిసెప్షన్


Mon,February 18, 2019 03:04 AM

-హాజరైన ప్రముఖులు
న్యూశాయంపేట, ఫిబ్రవరి17: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వి నయ్‌భాస్కర్ సోదరుడు, మాజీ మంత్రి దివంగత దాస్యం ప్రణయ్‌భాస్కర్ కూతురు అపూర్వ వివాహ రిసెప్షన్ మహోత్సవాన్ని ఘనంగా ని ర్వహించారు. హంటర్‌రోడ్డులోని సీఎస్‌ఆర్ గార్డెన్‌లో ఆదివారం మధ్యా హ్నం వినయ్‌భాస్కర్-రేవతి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన వే డుకకు జిల్లాలోని ప్రముఖులు హాజరై నూతన వధూవరులు అపూర్వ-రంజిత్‌ను ఆశీర్వదించారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, సీపీ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్, ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, అ రూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, భద్రకాళి దేవస్థాన ఆస్థాన పండితుడు శేషు, కార్పొరేటర్ మాడిశెట్టి అరుణ శివశంకర్, నాయకులు పులి రజనీకాంత్, చాగంటి రమేశ్, పద్మాచారి, శ్రీనివాస్, దోమల రవీందర్, డాక్టర్ గోపు సదానందం, డాక్టర్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

144
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...