కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించిన డీఐవో


Wed,September 19, 2018 03:12 AM

కరీమాబాద్, సెప్టెంబర్18: ఎస్‌ఆర్‌ఆర్‌తోటలోని ప్రభుత్వ పాఠశాల కంటి వెలుగు శిబిరాన్నా మంగళవారం డీఐవో డాక్టర్ గీతాలక్ష్మి పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రజలు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైద్యులు సురేశ్, దేవదాస్ ప్రజలకు వై ద్య పరీక్షలు నిర్వహించి అద్దాలు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామా రాజేశ్‌ఖన్నా, ఆశావర్కర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

183
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...