విద్యాదానం గొప్పది..


Thu,October 10, 2019 02:40 AM

రవీంద్రభారతి : అన్ని దానాల్లో కన్నా విద్యాదానం గొప్పదని వక్తలు పేర్కొన్నారు. రవీంద్రభారతిలో ప్రముఖ సామాజిక సేవా సంస్థ సహీ దిశా ఆధ్వర్యంలో పేద విద్యార్థుల చదువుకోసం నిధుల సమీకరణ కోసం ఏర్పాటు చేసిన సంగీత విభావరిలో పలువురు సామాజిక వేత్తలు,వ్యాపార వేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సామాజిక వేత్త, సహారా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఎ.పవన్ కుమార్ మాట్లాడుతూ ప్రతిభగల పేద విద్యార్థుల చదువుకోసం సహకరిస్తే వారు ఉత్తమంగా రాణిస్తారన్నారు. 7హిల్స్ మానిక్ చంద్ ఎండీ అభిషేక్, గోపాల్ బల్దావా, జిగ్నేశ్ దోశి, సామాజిక సేవకులు కవిత, విజయశ్రీ తదితరులను సంస్థ నిర్వాహకులు సత్కరించారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...