ఎయిర్‌పోర్టులో నూతన పార్కింగ్ విధానం


Tue,October 8, 2019 04:37 AM

శంషాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల సౌకర్యార్థం ప్యాసింజర్ ఈజ్ ప్రైం కార్యక్రమంలో భాగంగా సులభతరమైన యూజ ర్ ఫ్రెండ్లీ పార్కింగ్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు సోమవారం ఎయిర్‌పోర్టు జీఎంఆర్ కమ్యూనికేషన్ అధికార వర్గాలు తెలిపారు. ఈ విధానం ఎయిర్‌పోర్టులోకి వచ్చిపోయే వాహనాల రాకపోకలకు సులభతరం ఉంటుందన్నారు. 8 పార్కింగ్ జోన్ల లో 8 పే బూత్‌లను ఏ ర్పాటు చేశామన్నారు. ఫీజ్ చెల్లించి రసీద్‌ను స్కాన్ చేసి వెళ్లిపోవచ్చని తెలిపారు. ఈనెల 3 నుం చి అమలులోకి వచ్చిన నూతన విధానం 24/7 పని చేస్తుందన్నారు. ప్ర యాణికులకు సహకరించేందుకు సిబ్బందిని ని యమించారు.

102
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...