సొంతంగా ట్యాంకర్లతో తాగునీటి సరఫరాసరఫరా చేస్తూ,


Sun,May 19, 2019 02:17 AM

ప్రజల దాహర్తి ని తీర్చుతున్నారు. ఎప్పరిగూడ గ్రామానికి సాంకేత కారణాల వల్ల కొన్ని రోజులుగా కృష్ణా జలాల సరఫ రా జరుగడంలేదు. దీంతో గ్రామంలో నీటి ఎద్దడి ఏర్పడింది. రూ.30 వేల బిల్లును నీటిని సరఫరా చేసే ట్యాంకర్ల యజమానికి సర్పంచ్‌ శనివారం అందజేశారు. వాటర్‌మన్‌ రాములకు రూ.5వేలతో కొత్త సైకిల్‌ను అందించాడు. ఉప్పరిగూడ పంచాయతీ సర్వసభ్య సమావేశంలో సర్పంచ్‌ బూడిద రాంరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఎంపీడీఓ నరేందర్‌ సమావేశానికి హాజరై గ్రామ అభివృద్ధిపై చర్చించారు. కార్యక్రమలో ఉప సర్పంచ్‌ బూడిద నర్సింహరెడ్డి, కార్యదర్శి ఉదయశంకర్‌, సభ్యులు శ్రీనివాస్‌, జగన్‌మోహన్‌రెడ్డి, పద్మమ్మ, శ్రీవేణి, అనిత, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...