అప్రమత్తంగా వ్యవహరించిన పోలీస్‌శాఖ...


Fri,November 29, 2019 01:18 AM

సమ్మె కాలంలో పోలీస్‌శాఖ చాలా చాకచక్యంగా ఉంటూ అప్రమత్తంగా వ్యవహరించింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు చేపట్టి విజయవంతమైంది. నిత్యం డిపోలు, బస్టాండ్ల వద్ద పోలీసులు బందోబస్తు చేపట్టారు. ఎడపల్లి, ఎల్లారెడ్డిలో ఇద్దరు ఆర్టీసీ కార్మికులు గుండెపోటుతో మృతిచెందగా.. ప్రశాంతంగా అంత్యక్రియలు జరిగేలా పోలీస్‌శాఖ పటిష్ట బందోబస్తు చేపట్టి విజయవంతమైంది. సమ్మె కాలంలో ఆర్టీసీకి చెందిన ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిళ్లకుండా పోలీస్‌శాఖ కృషిచేసి సక్సెస్‌ అయ్యింది.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...