నూరుపూలు గ్రంథం ఆవిష్కరణ


Sat,October 19, 2019 02:15 AM

ఖలీల్‌వాడి: నూరుపులు ముందు మాటలు గ్రంథాన్ని డాక్టర్ నందిని సిధారెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవి చెన్నశంకర్‌కు డాక్టర్ నందిని సిధారెడ్డి చేతుల మీదుగా ఈ గ్రంథాన్ని అందజేశారు. రచయిత వ్యక్తి, విలువ, రచించిన పుస్తకంలోని సారాంశమంతా ముందు మాటల్లోనే ఉంటుందని, ప్రతి వ్యక్తి పుస్తకాలు చదివే ముందు మాటల అంశాన్ని తప్పన చదవాలని వ్యక్తలు వాక్యానిస్తూ సిధారెడ్డిని ప్రసంశిస్తూ కొనియాడారు. కార్యక్రమంలోకవులు దారం గంగాధర్, త్రివేణి తదితరులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...