బాధిత కుటుంబానికి చెక్కు అందజేత


Fri,October 18, 2019 03:59 AM


మాక్లూర్ : మండలంలోని గుంజిలి గ్రామానికి చెందిన పెద్ద భూమన్న వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ.30వేల సీఎంఆర్‌ఎఫ్ చెక్కును టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజేశ్వర్‌రెడ్డి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందరో పేదలకు సీఎంఆర్‌ఎఫ్, ఎల్‌వోసీ ద్వారా కార్పొరేట్ స్థాయి వైద్యం అందజేస్తుందన్నారు. సీఎంఆర్‌ఎఫ్ మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జీవనన్న యువసేన మండల అధ్యక్షుడు గోపు రంజిత్ పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles