ఘనంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవం


Thu,October 17, 2019 12:46 AM

ఆర్మూర్, నమస్తే తెలంగాణ: ఆర్మూర్ పట్టణంలోని తెలంగాణ గురుకుల సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో జిల్లా అనస్థీషియా డాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సంఘం రాష్ట్ర కో-ఆర్డినేటర్ చింతల బాలకిషన్, కార్యదర్శి శేషగిరిరావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో రమేశ్ హాజరై మాట్లాడారు. ఆకస్మాతుగా స్పృహ కోల్పోయి మెదడుకు రక్త ప్రసరన ఆగిపోయినపుడు చేయగలిగే ప్రథమ చికిత్సను విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఐఏంఏ ఆర్మూర్ అధ్యక్షుడు శ్రీనివాస్, వైద్యులు అశోక్, మోహన్‌బాబు, రాజేశ్, శరత్, సుధీర్‌బాబు, కళాశాల ప్రిన్సిపాల్ పుష్పాంజలి, సాయి, బాలరాజు, చంద్రశేఖర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఏరియా దవాఖానలో ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఆర్మూర్ దవాఖాన వైద్యుడు, డిప్యూటీ డీఎంహెచ్‌వో రమేశ్‌ను ఆర్మూర్ దవాఖానలో వైద్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వైద్యులు స్వాతివినూత్న, శ్రీలత, అయేషా, అమృతరాంరెడ్డి, నాగరాజు, శ్రీలత, సందీప్, గీతమాధురి, సీహెచ్‌వో రాజేశ్వర్, రిబిక, మురళీ, పద్మ, చంద్రశేఖర్, అనురాధ తదితరులు పాల్గొన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...