జిల్లాకు చేరిన 800 మెట్రిక్ టన్నుల యూరియా


Mon,September 16, 2019 03:46 AM

నిజామాబాద్ సిటీ: జిల్లాలో యూరియా కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆదివారం జిల్లాకు 800మెట్రిక్ టన్నుల ఇఫ్‌కో యూరియా వచ్చింది. గూడ్స్ రైలులో ఓ వ్యాగన్ నిండా వచ్చిన యూరియా బస్తాలను దిగుమతి చేసుకున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి గోవింద్ తెలిపారు. సోమవారం ఇంకో 800 మెట్రిక్ టన్నుల ఆర్‌సీఎఫ్ యూరియా రానున్నట్లు తెలిపారు. ఆదివారం వచ్చిన యూరియాను జిల్లాలోని సొసైటీలకు 400 మెట్రిక్ టన్నులు, డిస్ట్రిబ్యూటర్లకు 400 మెట్రిక్ టన్నులు పంపించామని తెలిపారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...